Search This Blog

Chodavaramnet Followers

Saturday 20 February 2016

COFFEE


FLORAL PALM HAND BRIDAL MEHANDI DESIGNS


HEALTH BENEFITS WITH EATING FRUITS AND VEGETABLES DAILY IN FOOD DIET CHART


పండంటి ఆరోగ్యానికి సూత్రాలు

01. రోజు తినే ఆహారం లో పాలకూరా తీసుకుంటే శరీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

02. రోజు ఓ 20 నిమిషాలు పాటు వ్యాయమం ,రన్నింగ్ చేసినట్టు అయితే ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.

03. ఇంట్లో పనిమనుషుల మీద ఎక్కువ గా ఆధారపడకుండా ,మన పని మనం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మన శారీరక వ్యాయమం తో పాటు క్యాలరీలు కూడా అధికంగా ఖర్చు అవుతాయి.

04. తలనొప్పి తో భాధపడుతున్నప్పుడు వేడి వేడి నీటిలో కొద్దిపాటి తేనె కలుపుకోని తాగితే తలనొప్పి నుండి విముక్తి పోందవచ్చు.

05. కొవ్వు తగ్గించుకొవడానికి రోజూ క్రమం తప్పకుండా కొన్ని ఓట్స్ తీసుకుంటే కొవ్వును తేలిగా తగ్గించు కోవచ్చు.

06. నీళ్ళు తాగడం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా అత్యవసరం, వ్యాయవం చేయడానికి ముందు తరువాత కూడా నీళ్ళు తాగితే శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది.

HEALTH BENEFITS WITH LAVANGAM - INDIAN SPICES HEALTH TIPS IN TELUGU


లవంగం తో ఉపయోగం

01. లవంగం లో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పి ని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది.

02. దగ్గుకు సహజమైనా మందు లవంగం. దగ్గుకు, శ్వాస సంబంధింత సమస్యలకు కూడా లవంగం చాలావరకు పని చేస్తుంది. లవంగం మన తినే ఆహారం లో తీసుకుంటే మంచిది.

03. వాంతులు, కడుపు లో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనె ను తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది.

04. తేనె, కొన్ని లవంగాల నూనె ను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు తాగితే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు.

05. లవంగాలు ఏ వంటకంలోనైన వేసుకోవచ్చు. వంటకాలకు మంచి సువాసన రుచినీ కూడా ఇస్తుంది. వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది.

06. తులసి, పుదీనా, లవంగాలు, యాలకుల మిశ్రమం టీ లా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

07. లవంగాలను పొడి చేసి నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది.

08. మనం ప్రతి రోజు తాగే టీ లో లవంగం వేసుకొని తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది.

09. 10 లేక 12 లవంగాలను తీసుకొని వాటికి పసుపు, చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకొవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తాగితే శరీరానికి మంచిది.

10. క్రమం తప్పకుండా ఆహారం లో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుండి ఉపశమనం లభిస్తుంది.

DAD SHOW ME HOW TO COOK FOR MY LOVE


WHY SHOULD I USE MY BRAIN


MENTAL DOCTOR


TRADITIONAL DESI BEAUTY WITH A BEAUTIFUL SMILE


BACKHAND BUTTERFLIES MEHANDI DESIGNS


HUGE E-WASTE


BRIDAL FLORAL RANGOLI ART


LOVE AND LOVE


FOX TAIL LUCK CARTOONS


BLESS ME AS INDIAN CITIZEN


SIMPLE FREEHAND BUTTERFLIES RANGOLI ART


FREEHAND DAILY FLOWERS MUGGULU COLLECTION


BEAUTIFUL FREEHAND FLOWER BOUQUE RANGOLI ART


BEAUTIFUL PALM MEHANDI ART


METRO RAIL COMING